Friday, August 31, 2018

శైలజారెడ్డి అల్లుడు వాయిదా వెనుక సమంత హస్తం.. అసలు సంగతి అదేనా!

అక్కినేని హీరో నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రంపై సినీవర్గాల్లో పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో శైలజారెడ్డి అల్లుడు చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. కేరళ వరదల వలెనే ఈ వాయిదా అంటూ చైతు క్లారిటీ ఇచ్చాడు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Ny2TWk

No comments:

Post a Comment

Supermarket Simulator Pro is no more as a number of 'spam' games are removed from the PS Store

Sony has seemingly removed a number of "spam" PS4 and PS5 games from the PS Store This follows recent comments made by develop...