Thursday, December 5, 2019

ప్రియాంక చోప్రా, దీపికాలను వెనక్కు నెట్టేసి.. వరుసగా రెండో సారి టాప్ ప్లేస్

శృంగార తారగా ఎందరో కుర్రకారు మతి పోగొట్టిన సన్నీ లియోన్.. పోర్ట్ స్టార్‌గా ప్రపంచస్థాయిలో ఫుల్ ఫేమ్‌ను సంపాదించుకుంది. అయితే అక్కడి నుంచి షిఫ్ట్ అయిన సన్నీ.. బాలీవుడ్‌లో సెటిల్ అయింది. అడపదడపా చిత్రాల్లో నటిస్తూ దక్షిణాది ప్రేక్షకులను కూడా పలకరిస్తోంది. తెలుగులో ఐటెమ్ సాంగ్స్, ప్రత్యేక పాత్రలను పోషిస్తూ ఉన్న సన్నీ లియోన్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతూ ఉంటుంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YbpYEB

No comments:

Post a Comment

Quordle today – hints and answers for Monday, October 14 (game #994)

Quordle was one of the original Wordle alternatives and is still going strong now nearly 1,000 games later. It offers a genuine challenge, ...