Thursday, January 30, 2020

చిరు కొరటాల మూవీలో ఆ హీరోయిన్.. టెన్షన్ పడుతున్న మెగా ఫ్యాన్స్

సైరా లాంటి చారిత్రక నేపథ్యమున్న చిత్రంలో నటించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తదుపరి ఓ సామాజిక దృక్ఫథమున్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఎదురున్నది లేని డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ కథను మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మలిచాడని టాక్. ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించగా.. తాజాగా ఓ అప్‌డేట్ వచ్చేసింది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/37OfgaM

No comments:

Post a Comment

NYT Strands today — my hints, answers and spangram for Monday, January 27 (game #330)

Strands is the NYT's latest word game after the likes of Wordle, Spelling Bee and Connections – and it's great fun. It can be diffi...