Thursday, January 30, 2020

పవన్-క్రిష్ ప్రాజెక్ట్.. ప్యాన్ ఇండియాగా, హీరోయిన్ ఫిక్స్.. అదిరిపోయే అప్‌డేట్స్

పవన్ కళ్యాణ్ వెండితెరపై విజృంభించేందుకు రెడీ అయ్యాడు. ఓ వైపు పింక్ రీమేక్ అంటూ షూటింగ్ మొదలుపెట్టగా మరోవైపు ఓ పీరియాడిక్ డ్రామాను కూడా లైన్‌లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కే బోయే చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో ఓసారి చూద్దాం.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2uHBgpr

No comments:

Post a Comment

NYT Strands today — my hints, answers and spangram for Monday, January 27 (game #330)

Strands is the NYT's latest word game after the likes of Wordle, Spelling Bee and Connections – and it's great fun. It can be diffi...