Tuesday, January 28, 2020

వాటన్నంటికీ ఓకే అంటేనే.. రాములమ్మ కండీషన్లకు దర్శకనిర్మాతలు షాక్

స‌రిలేరు నీకెవ్వ‌రు తో 13 ఏళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ విజ‌య‌శాంతి. తెలుగు సినీ తెరపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓ గుర్తింపును తీసుకొచ్చిన విజయశాంతి.. లేడీ అమితాబ్‌గా స్టార్ స్టేటస్‌ను అనుభవించింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో దాదాపు పదమూడేళ్లు సినిమా రంగానికి దూరమైంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన గ్లామర్, ప్రతిభ ఏ మాత్రం చెక్కుచెదరలేదని నిరూపించింది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2NQEsFO

No comments:

Post a Comment

NYT Strands today — my hints, answers and spangram for Monday, January 27 (game #330)

Strands is the NYT's latest word game after the likes of Wordle, Spelling Bee and Connections – and it's great fun. It can be diffi...