Tuesday, January 28, 2020

దగ్గుబాటి హీరో డబుల్ ధమాకా.. రెండు చిత్రాల అప్‌డేట్స్

దగ్గుబాటి హీరో రానా.. వరుస ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. టాలీవుడ్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లంటూ ఫుల్ బిజీగా ఉండే ఈ హీరో.. స్క్రీన్‌పై కనబడి చాలా కాలమే అయింది. రానా ప్రస్తుతం విరాటపర్వం షూటింగ్‌లో ఉన్నాడు. ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాబోతోందని తెలుస్తోంది. తాజాగా రానా నటించబోతోన్న రెండు ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/37oJKzZ

No comments:

Post a Comment

Got a Mac and an iPad? Here's how I get them to work together as teammates instead of rivals

I’ve had my current iPad for five years, and my MacBook Pro for two, but somehow I’ve only just gotten round to using them together the way ...