Thursday, February 27, 2020

మరోసారి విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి కంటే డబుల్ డోస్!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్‌ని మలుపుతిప్పింది అర్జున్ రెడ్డి మూవీ. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ మాస్ అప్పీయరెన్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అదే డైరెక్టర్‌తో మన రౌడీ స్టార్ మరో మూవీ చేయబోతున్నాడనే సమాచారం బయటకొచ్చింది. అప్పటికంటే డబుల్ డోస్ ఇస్తూ ప్రేక్షకుల ముందుకు రానుందట ఈ కాంబో.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2wAmFwW

No comments:

Post a Comment

Status Audio's new 3-driver wireless earbuds have us very excited – they could be the perfected version of some nearly-genius buds

The Status Pro X earbuds launch in September Pre-order for $249 / £227 / AU$391; official price $299 / £272 / AU$470 Triple-driver setup...