Saturday, February 29, 2020

సినిమాల నుంచి తప్పుకున్న సమంత.. ఆ స్టార్ హీరో ఫోన్ కాల్‌తోనే మొత్తం మారిపోయింది.!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో అక్కినేని వారి కోడలు సమంత ఒకరు. ‘ఏమాయ చేశావే'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. మొదటి సినిమాలోనే అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో సత్తా చాటింది. ఆ వెంటనే స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుని భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2HQOXpf

No comments:

Post a Comment

Apple’s rumored iOS 19 gaming app is exciting for Apple fans, but it won’t tempt gamers from Windows

Apple may be developing a dedicated gaming app for iOS, macOS and more The app will contain things like achievements, leaderboards and m...