Saturday, February 29, 2020

మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ.. ప్రముఖ నిర్మాతతో మల్టీస్టారర్ మూవీ!

సూపర్‌స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై రకరకాల ఊహగానాలు మీడియాలో ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ అవి వాస్తవ రూపం దాల్చలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మళ్లీ మహేష్ హిందీ చిత్ర రంగంలోకి అడుగుపెడుతున్నారనే వార్త మరోసారి వెలుగులోకి వచ్చింది. తాజాగా ముంబైలో జరిగిన కొన్ని ఈవెంట్లు ఈ వార్తకు బలాన్ని ఇస్తున్నాయి. ఈ రూమర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32tb9iE

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...