Tuesday, June 2, 2020

అల వైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్.. స్టార్ హీరోలకు పోటీగా కుర్ర హీరో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సినిమా అల..వైకుంఠపురములో. ఈ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఇతర ఇండస్ట్రీలో రీమేక్ చేసేందుకు స్టార్ హీరోలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతవరకు రీమేక్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక రీమేక్ లిస్ట్ లో మరో కుర్ర హీరో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2MgFXfm

No comments:

Post a Comment

Zuckerberg asks Trump to stop US companies from having to pay EU fines

Mark Zuckerberg has asked President-elect Trump to stop EU imposing fines Meta CEO compared GDPR and antitrust fines to tariffs on US co...