Monday, June 29, 2020

సుశాంత్ మృతిపై తొలిసారి నోరు విప్పిన తండ్రి.. మీడియాకు సంచలన విషయాలు వెల్లడి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సుశాంత్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీడియాకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతుల్లో చివరి కార్యక్రమాలను పూర్తి చేశారు. అయితే చాలా రోజుల తర్వాత సుశాంత్ మరణం గురించి ఆయన తండ్రి కేకే సింగ్ బాలీవుడ్‌కు చెందిన మీడియాతో ఎక్స్‌క్యూజివ్‌గా మాట్లాడారు. సుశాంత్ గురించి తండ్రి ఏం చెప్పారంటే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2BcTEu0

No comments:

Post a Comment

This tiny USB flash drive comes with a feature every storage device vendor should offer: a fingerprint reader

Nano SSD delivers 512GB storage and fingerprint security in a tiny size Works with iPhone, Android, Mac, and gaming devices, without ext...