Monday, June 29, 2020

సుశాంత్ సింగ్ సూసైడ్ ఎఫెక్ట్.. కొంపముంచిన కరణ్ జోహార్.. రిస్క్‌లో శ్రీదేవి కూతురు

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా నెపోటీజమ్ వేడి తగ్గడం లేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వెనుక అసలు కారణాలు వెలువడకముందే అనేక రకాల రుమార్లు బాలీవుడ్ సినీ ప్రముఖులను షాక్ కి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కరణ్ జోహార్ కి నెపోటీజమ్ కామెంట్స్ నిద్ర లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. అయితే అతని కారణంగా శ్రీదేవి కూతురి జాన్వీ కపూర్ ఇప్పుడు రిస్క్ లో పడినట్లు తెలుస్తోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2BfrcYq

No comments:

Post a Comment

OnePlus 13s: Launch Date, Expected Price in India, Features, Specifications, and More

OnePlus 13s is all set to make its India and global debut soon. It is confirmed to be the first compact smartphone from the China-based orig...