Friday, December 25, 2020

డ్రగ్స్ కేసులో అర్జున్ రాంపాల్‌కు అరెస్ట్ తప్పదా? అధికారులకు టోకరాతో సీరియస్

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మెడకు డ్రగ్స్ కేసు గట్టిగా చుట్టుకొనే అవకాశం కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జారీ చేసిన సమన్ల నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరయ్యారు. గతంలో అంటే నవంబర్ 13వ తేదీనఅర్జున్ రాంపాల్‌ ఇంటిపై మెరుపు దాడులు చేసి ఎలక్ట్రానిక్ వస్తువులను, కొన్ని ట్యాబ్‌లెట్లను స్వాధీనం చేసుకొన్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3nFyPdz

No comments:

Post a Comment

Only 'limited by your imagination': Gallium Nitride breakthrough could make LED displays more affordable and convert your smartphone screen into an antenna

Researchers at Cornell University , in collaboration with the Polish Academy of Sciences, have made a major breakthrough in semiconductor t...