Monday, October 28, 2019

దీపావళి వెలుగుల్లో విరుష్క.. అదుర్స్ అనిపిస్తున్న అమ్మడి హాట్‌నెస్

దీపావళి పండగను ఘనంగా దేశమంతా ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఆదివారం దీపావళి సంబరాల్లో మునిగితేలారు.  పలువురు సెలెబ్రిటీలు దీపావళి వేడుకలను ఎంజాయ్ చేశారు. బాలీవుడ్‌ హీరోయిన్ అనుష్క శర్మ, తన భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి పండగ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2NwaA0H

No comments:

Post a Comment

Finally! Asus' 6K rival to Pro Display XDR will debut within weeks and will cost a fraction of its Apple rival

Asus ProArt PA32QCV offers 6K clarity and HDR600 without the eye-watering XDR price Factory-calibrated color accuracy claims sound good o...