Monday, October 28, 2019

అప్పుడు గీతాఆర్ట్స్‌, ఇప్పుడు జీ స్టూడియోస్‌.. అమ్మాయి శరీరం చుట్టూ.. అన్నీ సైలెంట్‌గా!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలపై, ఇక్కడి దర్శకుల ఆలోచనలపై బాలీవుడ్ బడా దర్శకనిర్మాతల కన్ను పడింది. తెలుగు దర్శకనిర్మాతల టాలెంట్ చూసి.. ఇక్కడి సినిమాలకు రీమేక్ చేసేందుకు ముందుకొస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఈ నేపథ్యంలోనే అమ్మాయి శరీరం చుట్టూ తిరిగే డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన 'టాక్సీవాలా' సినిమా రీమేక్ సైలెంట్‌గా జరుగుతోందట.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2phafXs

No comments:

Post a Comment

NYT Strands today — my hints, answers and spangram for Monday, January 27 (game #330)

Strands is the NYT's latest word game after the likes of Wordle, Spelling Bee and Connections – and it's great fun. It can be diffi...