Thursday, December 26, 2019

కన్ఫ్యూజన్ ఎందుకని మాస్ మహారాజ్ డిసీజన్.. చివరకి డిస్కోరాజా!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్య హోప్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమా తెరకెక్కుతోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/394vrCc

No comments:

Post a Comment

NYT Strands today — my hints, answers and spangram for Sunday, January 26 (game #329)

Strands is the NYT's latest word game after the likes of Wordle, Spelling Bee and Connections – and it's great fun. It can be diffi...