Wednesday, December 25, 2019

అడివి శేష్‌ సినిమాలో అలియా.. మేజర్ కోసం వస్తుందా..?

రాజీ సినిమాలో సీక్రెట్ ఏంజెంట్‌గా అద్భుతమైన నటనను కనబర్చింది అలియా భట్. ఈ చిత్రం బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వంద కోట్ల వసూళ్లను కొల్లగొట్టి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల స్టామినా చూపెట్టింది. మళ్లీ అటువంటి పాత్రలో నటించబోతోన్నట్లు టాక్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రను పోషించి, రామ్ చరణ్‌కు జోడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2sMiKLC

No comments:

Post a Comment

Arc B580 surprises in content creation review: Intel's 12GB GPU is more than a match for the competition but driver issues dampened my enthusiasm

$250 GPU card is competitive with both the GeForce 4060 and the RX 7600 on numerous benchmarks However, both are set to be replaced by n...