Tuesday, March 31, 2020

ప్రిన్స్ ఛార్లెస్‌తో కనికా డేటింగ్.. కరోనా వ్యాప్తిపై అనుమానం.. వారిద్దరి ఫోటోతో ట్రోలింగ్

కరోనావైరస్ కారణంగా బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇంతకు ముందెవరో తెలియని బ్యూటీ గురించి ఇప్పుడు విదేశీ మీడియా కూడా దృష్టిపెట్టింది. కరోనా పరీక్షలు చేసుకోకుండా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ గాయనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇలా నిత్యం వార్తల్లో ప్రముఖంగా మారిన కనికా కపూర్.. మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3dxv8BP

No comments:

Post a Comment

OnePlus 13s: Launch Date, Expected Price in India, Features, Specifications, and More

OnePlus 13s is all set to make its India and global debut soon. It is confirmed to be the first compact smartphone from the China-based orig...