చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. బ్యాగ్రౌండ్ లేకున్నా సినిమాల్లోకి ప్రవేశించి... తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పోటీని తట్టుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయారు. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లారు. కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Uk2nkt
Subscribe to:
Post Comments (Atom)
Palantir to develop “ImmigrationOS” for ICE to speed up deportations
Software firm Palantir secures an almost $30 million contract with ICE The firm will help the agency find physical locations and track l...

-
The best gaming keyboards can really make or break your PC gaming experience, and with more Black Friday deals rolling out earlier than ev...
-
We love crazy tech projects here at TechRadar Pro - Some of our recent favorites include an enthusiast getting ChatGPT to run on a NAS , a...
No comments:
Post a Comment