Friday, March 27, 2020

కరోనా కలిపింది ఇద్దరిని.. ఒకే ఇంట్లో హృతిక్, సుసానే.. సోషల్ డిస్టెన్స్‌కు మంగళం

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ దాంపత్య జీవితానికి అర్ధాంతరంగా ముగింపు పడిన విషయం తెలిసిందే. 2013లో భార్య సుసానే ఖాన్‌తో విడాకులు తీసుకోవడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఆ తర్వాత వారిద్దరు తమ పిల్లల కోసం స్నేహితులుగా ఉంటూనే ఉన్నారు. వారికి హ్రేహాన్, హృదాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వైవాహిక జీవితపరంగా కలిసి ఉండకపోయినా.. స్నేహితుల్లా మాత్రం సందర్భోచితంగా కలుసుకొంటున్నారు. తాజాగా వారిద్దరిని కరోనా కలిపింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3dDaq3M

No comments:

Post a Comment

Palantir to develop “ImmigrationOS” for ICE to speed up deportations

Software firm Palantir secures an almost $30 million contract with ICE The firm will help the agency find physical locations and track l...