Tuesday, March 24, 2020

పూజా హెగ్డే రేటు తెలిస్తే షాక్.. అయినా సరే అంటూ ఆమెకే ఓటు!

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో హవా కొనసాగిస్తోంది. వరుస హిట్లతో దూకుడుమీదుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ యమా బిజీగా ఉంది. రీసెంట్‌గా ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల వైకుంఠపురములో కనిపించి అందర్నీ మెప్పించింది. పూజ నటించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుండటంతో అందరూ ఆమెకే ఓటు వేస్తున్నారు. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2IZRLRF

No comments:

Post a Comment

Doro's new senior-focused phones speak to you to confirm keyboard presses and can send emergency alerts to five people at once

Doro has revealed three new feature phones designed for seniors The Leva series features one candy-bar style phone and two flip phones w...