సుశాంత్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. మొదట ఆత్మహత్య అన్నారు.. ఆపూ బాలీవుడ్ మాఫియా, నెపోటిజం అని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఈ కేసు మొత్తం సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తికి చుట్టుకుంది. సుశాంత్ త్రండి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు స్వరూపమే మారిపోయింది. అప్పటి నుంచి రియాపైనే అందరి ఫోకస్ పడింది.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3jeONZt
Subscribe to:
Post Comments (Atom)
How ChatGPT helps me keep my kids entertained over the holiday period and into 2025
The holidays are a magical time, but let’s face it: keeping a young child and a few energetic nieces and nephews entertained during those l...
-
The best gaming keyboards can really make or break your PC gaming experience, and with more Black Friday deals rolling out earlier than ev...
-
Another year, another Black Friday grinds into life - and, as ever, Amazon's Fire tablets have been discounted down to far cheaper than...
No comments:
Post a Comment