బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన అందరికీ ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. సుశాంత్ మరణించి వారం అవుతున్నా సరే.. ఇంకా ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్‌కు న్యాయం జరగాలని, విచారణ జరిపించాలని అందరూ కోరుతున్నారు. సీబీఐ ఎంక్వైరీ వేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. సుశాంత్ మృతికి బాలీవుడ్, నెపోటిజం, కొందరు పెద్దలే కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YtLqXf
Subscribe to:
Post Comments (Atom)
India's richest person wants to build the world's largest data center, five times the capacity of Microsoft's biggest site
Mukesh Ambani's Reliance touches the lives of nearly everyone in India Reliance plans to build a 3GW data center in India, the large...
-
The best gaming keyboards can really make or break your PC gaming experience, and with more Black Friday deals rolling out earlier than ev...
-
Another year, another Black Friday grinds into life - and, as ever, Amazon's Fire tablets have been discounted down to far cheaper than...
No comments:
Post a Comment