Friday, March 27, 2020

ఎప్పుడూ నైట్ డ్రస్‌లోనే ఎందుకు.. చిలిపి ప్రశ్నకు దీపికా దిమ్మతిరిగే జవాబు

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ తారలు.. కరోనావైరస్ పుణ్యమా అని ఇప్పుడు కాస్త విరామం తీసుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఉంటూ సొంత పనులను చక్క బెట్టుకొంటున్నారు. కరొనా కారణంగా దొరికిన విలువైన సమయంలో బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, వరుణ్ ధావన్ మధ్య ఆసక్తికరమైన వాట్సప్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ అడిగిన ప్రశ్నకు దీపికా పదుకోన్ ఎలాంటి సమాధానం ఇచ్చిందో మీరే చూడండి..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/39cj7hR

No comments:

Post a Comment

NYT Strands today — my hints, answers and spangram for Monday, January 27 (game #330)

Strands is the NYT's latest word game after the likes of Wordle, Spelling Bee and Connections – and it's great fun. It can be diffi...