Saturday, May 2, 2020

షాకింగ్: రిషి కపూర్‌కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు!

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మృతి సినీ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోక ముందే 80 దశకంలో లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన సీనియర్ నటుడు రిషీకపూర్ ఆస్పత్రి పాలయ్యారు. కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2yY5ne6

No comments:

Post a Comment

Mysterious new LG laptop that appeared online could be unannounced 16-inch touchscreen LG Gram Pro portable workstation with Lunar Lake CPU and Wi-Fi 7

LG could be priming itself for an exciting new product launch according to Federal Communications Commission (FCC) test application documen...