Saturday, July 4, 2020

సినిమా పరిశ్రమలో మరో విషాదం.. 2000పాటలకు డ్యాన్స్ మాస్టర్‌గా వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ కన్నుమూత

హిందీ చిత్రసీమ దిగ్గజాలు రిషికపూర్, ఇర్ఫాన్, యువ హీరో సుశాంత్ లాంటి ఆకస్మిక మరణాలతో విషాదంలో కూరుకుపోయిన బాలీవుడ్‌ను మరో విషాదం ముంచెత్తింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సరోజ్ ఖాన్ ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో మరణించారు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను వెంటనే ముంబైలోని హాస్పిటల్‌లో తరలించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3dZppDV

No comments:

Post a Comment

NYT Connections today — hints and answers for Sunday, October 13 (game #490)

Good morning! Let's play Connections, the NYT's clever word game that challenges you to group answers in various categories. It can...