Sunday, August 30, 2020

రియా చక్రవర్తి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. మహేష్ భట్‌తో ఛాటింగ్‌తో బండారం బట్టబయలు అంటూ..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తు కోసం సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత ముంబైలో పరిస్థితులు శరవేగంగా మార్పులు చోటుచేసుకొంటున్నాయి. సీబీఐ అధికారులు బృందాలుగా చీలిపోయి పలు అంశాలపై విచారణను వేగవంతం చేశారు. కేసుకు సంబంధించిన ప్రతీ ఒక్కరిని ఊపిరి సలపనివ్వకుండా చేస్తూ తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రియా చక్రవర్తి అరెస్ట్‌పై ఊహగానాలు ఊపందుకొంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3aXtlVR

No comments:

Post a Comment

Scientists plan 3.84 Gigapixels virtual sensor made of 60 smartphone cameras to detect elusive antiproton annihilation events

OPHANIM combines everyday tech with high-end scientific imaging capability Antimatter detection is now possible using repurposed smartph...