Monday, August 31, 2020

రియా మెడకు డ్రగ్స్ ఉచ్చు.. విదేశాలకు సందీప్ సింగ్ జంప్.. మాస్టర్ ప్లాన్ గుట్టురట్టు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో రంగంలోకి దూకిన ఈడీ, సీబీఐ అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ కేసు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రియా చక్రవర్తికి డ్రగ్ మాఫియాతో లింకులు ఓ పక్క, సందీప్ సింగ్ ఫోన్ కాల్ డేటా లీక్ వ్యవహారం బాలీవుడ్‌ను, మీడియాను కుదిపేశాయి.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Qs7tJ2

No comments:

Post a Comment

Status Audio's new 3-driver wireless earbuds have us very excited – they could be the perfected version of some nearly-genius buds

The Status Pro X earbuds launch in September Pre-order for $249 / £227 / AU$391; official price $299 / £272 / AU$470 Triple-driver setup...