Friday, August 28, 2020

వెలుగులోకి సంచలన నిజాలు.. సుశాంత్ ఇంట్లోని 8 హార్డ్ డిస్క్‌ల డేటా మాయం చేసిన రియా!!

సుశాంత్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. మొదట ఆత్మహత్య అన్నారు.. ఆపూ బాలీవుడ్ మాఫియా, నెపోటిజం అని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఈ కేసు మొత్తం సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తికి చుట్టుకుంది. సుశాంత్ త్రండి కేకే సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు స్వరూపమే మారిపోయింది. అప్పటి నుంచి రియాపైనే అందరి ఫోకస్ పడింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hEzbhm

No comments:

Post a Comment

Would you let Elon Musk control your home's power? Tesla applies to start providing electricity to UK homes

Tesla’s UK energy push comes as car sales slide sharply across Europe’s key markets Ofgem’s licensing process may delay Tesla’s UK power ...