బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు అశేష ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్యే అని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలినా.. ఆయన మరణం వెనుక ఏవో బలమైన కారణాలున్నాయని అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ కేసు దర్యాప్తు సీబీఐ దాకా వెళ్ళింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని సెంటర్ పాయింట్‌గా తీసుకొని విచారణ చేస్తున్న క్రమంలో బాలీవుడ్ బడా దర్శకుడు మహేష్ భట్‌తో ఆమె చేసిన వాట్సాప్ చాట్ బయటకు రావడం జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం, ఫేవరేటిజం ఉన్నాయని, ఆ కారణంగా ఎంతోమంది భవిష్యత్ ఉన్న నటుల జీవితాలు ఇలా అంతమొందుతున్నాయనే వాదనలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాల నడుమ దర్శకుడు నెటిజన్ల దృష్టిలో పడటంతో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ మొదలయ్యాయి. సుశాంత్ మరణం వెనుక రియాతో కలిసి మహేష్ భట్ కుట్రలు చేశారనే ఆరోపణలు ఎక్కువగా వస్తుండటంతో అందరూ ఆయనపైనే ఫోకస్ పెట్టారు. Also Read: ఈ క్రమంలో ఓ కుర్ర హీరోయిన్‌తో మహేష్ భట్ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ వీడియో లీక్ కావడం జనాల్లో మరిన్ని అనుమానాలు లేవనెత్తింది. బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్‌తో మహేష్ భట్ ప్రైవేట్ రూమ్‌లో ఉన్న వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో 2004 సంవత్సరం లోనిదని, అప్పుడు హీరోయిన్ జియాఖాన్ 16 ఏళ్ళ టీనేజ్ అమ్మాయి అని తెలుస్తోంది. ఆ సమయంలో మహేష్ భట్ సోదరుడి నిర్మాణంలో రూపొందుతున్న ఓ సినిమాలో జియాఖాన్ చేయాల్సిఉందని చెప్పుకుంటున్నారు. చివరకు జియాఖాన్ ఆ సినిమా చేయకుండా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'నిశ్శబ్ద్' సినిమాతో 2007లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె నటించింది. ఆ తర్వాత 2013లో అనుమానాస్పద రీతిలో జియాఖాన్ మరణించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34Cqa4P
No comments:
Post a Comment