Friday, September 25, 2020

4 చుక్కలు 40 ని. కిక్కు.. దీపిక పదుకోన్ వాట్సాప్ ఛాట్‌ లీక్.. డ్రగ్ కేసులో మేనేజర్ కరిష్మాకు సమన్లు

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి తీగను లాగితే డొంక కదిలినట్టు టాప్ హీరోయిన్ల జాబితా అంతా బయటపడుతున్నది. ఇప్పటికే రియా అరెస్ట్ తర్వాత అందరి చూపు ఆమెతో టచ్‌లో ఉన్న టాప్ హీరోయిన్లపై పడింది. రియా విచారణలో టాప్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అనధికారికంగా లీకులు ఇస్తున్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/32Z4oHv

No comments:

Post a Comment

I seriously hope this Meta Quest 3S price leak is legit

Meta Connect 2024 is approaching – it kicks off on September 25 – and it looks all but certain that it’ll be the launch event for the new ...