Sunday, April 26, 2020

మైనస్ 7 డిగ్రీల చలిలో.. ప్రాణాలకు తెగించి టైగర్ ష్రాఫ్ యాక్షన్

సినీ నటుల జీవితాలు పై నుంచి చూడటానికి చాలా అందంగా, హుందాగా కనిపిస్తాయి. కానీ వారి సుఖం వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయో కొందరికి మాత్రమే తెలుస్తుంటాయి. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వెనుక ప్రాణాలకు తెగించి నటించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి సంఘటనకు ఉదాహరణగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ఓ సన్నివేశం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. అదేంటే మీరే చూడండి..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2zgaHKc

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...