Thursday, April 30, 2020

షాకింగ్: రిషి కపూర్‌కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు!

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మృతి సినీ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోక ముందే 80 దశకంలో లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన సీనియర్ నటుడు రిషీకపూర్ ఆస్పత్రి పాలయ్యారు. కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3d2n9M1

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...