Sunday, April 26, 2020

మైనస్ 7 డిగ్రీల చలిలో.. ప్రాణాలకు తెగించి టైగర్ ష్రాఫ్ యాక్షన్

సినీ నటుల జీవితాలు పై నుంచి చూడటానికి చాలా అందంగా, హుందాగా కనిపిస్తాయి. కానీ వారి సుఖం వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయో కొందరికి మాత్రమే తెలుస్తుంటాయి. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వెనుక ప్రాణాలకు తెగించి నటించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి సంఘటనకు ఉదాహరణగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ఓ సన్నివేశం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. అదేంటే మీరే చూడండి..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Kmm1qp

No comments:

Post a Comment

Beige is beautiful: Retro 1980s PC hides a GeForce RTX 5060 Ti and even has fake 5.25-inch bay covers, because why not

SilverStone’s FLP01 case brings old-school charm, complete with fake floppy drives and retro lights arkhive Business Limited comes with ...