Monday, April 27, 2020

అందుకే నోరు మూసుకొన్నా.. అప్పుడే గుట్టు బయటపడుతుంది.. కనికా కపూర్

బాలీవుడ్ సింగర్ కనికాకపూర్‌కు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో దేశవ్యాప్తంగా వివాద అంశాల్లో ఒకటిగా మారింది. మార్చి 20న నిర్వహించిన నిర్దారణ పరీక్షల్లో కనికా కరోనా బారిన పడ్డారనే విషయంతో ఒక్కసారిగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఉలిక్కి పడ్డారు. అందుకు కారణం మాజీ సీఎం వసుంధరా రాజే కుటుంబంలో జరిగిన ఓ విలాసవంతమైన విందుకు ఆమె హాజరుకావడమే.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2KxYHGm

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...