ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్న కరోనావైరస్ కారణంగా లాక్డౌన్లో ఉంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పేద కళాకారులకు స్వయంగా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా కరోనాపై పోరాటంలో భాగంగా సల్మాన్ మరో ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడానికి పాటను కంపోజ్ చేసి స్వయంగా పాడనున్నారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2KkPbpG
Subscribe to:
Post Comments (Atom)
DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year
The Romo P is DJI’s first foray into the world of...
-
There are many audacious and commendable feats in...
-
When it comes to personal robots, Mondo's Ben...
No comments:
Post a Comment