Thursday, April 30, 2020

ప్రముఖ నటుడు రిషి కపూర్ కన్నుమూత.. బాలీవుడ్‌లో మరో విషాదం...!

80వ దశకంలో ప్రేమ కథా చిత్రాలతో, లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ప్రముఖ నటుడు రిషీ కపూర్ ఇకలేరు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధి బాధపడుతున్న ఆయన ముంబైలోని హస్పిటల్‌‌లో మరణించారు. రిషి ఆరోగ్యం విషమించడంతో ఆయనను బుధవారం రాత్రి ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3f43Xj7

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...