Monday, April 27, 2020

అవకాశాల కోసం పడకగదికి పోలేను.. సీనియర్ నిర్మాతపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో కొత్తగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. సీరియల్స్ నుంచి సినిమాల వరకు చాలా మంది ఎదో ఒక సందర్భంలో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇక రీసెంట్ గా మరొక నటి ఒక సీనియర్ నిర్మాతపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది. బాలీవుడ్ కి చెందిన మల్హార్ రాథోడ్ పలు సందర్భాల్లో కొందరు తనపై చెడుగా ప్రవర్తించారని తెలిపింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3bx5qvZ

No comments:

Post a Comment

OnePlus 13s: Launch Date, Expected Price in India, Features, Specifications, and More

OnePlus 13s is all set to make its India and global debut soon. It is confirmed to be the first compact smartphone from the China-based orig...