ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్న కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్‌లో ఉంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పేద కళాకారులకు స్వయంగా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా కరోనాపై పోరాటంలో భాగంగా సల్మాన్ మరో ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడానికి పాటను కంపోజ్ చేసి స్వయంగా పాడనున్నారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2RYGfLb
Subscribe to:
Post Comments (Atom)
Experts warn clicking "unsubscribe" on that boring email could actually be a security risk - here's why
Researchers are warning about the "unsubscribe here" button in spam emails They can be used to redirect victims to malicious p...
-
The best gaming keyboards can really make or break your PC gaming experience, and with more Black Friday deals rolling out earlier than ev...
-
We love crazy tech projects here at TechRadar Pro - Some of our recent favorites include an enthusiast getting ChatGPT to run on a NAS , a...
No comments:
Post a Comment