Tuesday, September 1, 2020

సుశాంత్ నాకు సోదరుడితో సమానం.. ఆమెతో ఆ రిలేషన్ లేదు.. రూమర్స్ పై యువ నటుడు ఆగ్రహం

బాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సుశాంత్ రాజ్ పుత్ మర్డర్ మిస్టరీపై రోజుకో అనుమానం పుట్టుకొస్తోంది. సుశాంత్ మరణించి రెండు నెలలు పూర్తికావస్తున్నా కూడా ఇంకా సరైన సమాధానం దొరకలేదు. జనాల్లో ఉన్న ఎన్నో సందేహాలను క్లియర్ చేయడానికి ఇప్పటికే సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తుని పూర్తి చేసే పనిలో పడ్డారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/31FEUOG

No comments:

Post a Comment

This new cloud storage service offers cross-platform integration and enhanced privacy for digital media management

Mylio has announced its new platform for personal, family, or business cloud storage needs. Mylio SecureCloud is available with a base su...