Friday, April 24, 2020

కరోనా పోరాటంపై సల్మాన్ ఖాన్ పాట.. స్వయంగా రాసి.. కంపోజ్ చేసి

ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్న కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్‌లో ఉంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పేద కళాకారులకు స్వయంగా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా కరోనాపై పోరాటంలో భాగంగా సల్మాన్ మరో ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడానికి పాటను కంపోజ్ చేసి స్వయంగా పాడనున్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2KkPbpG

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...