Tuesday, October 20, 2020

‘ఫైటర్’కు మాఫియా టచ్... విజయ్ తండ్రి పాత్రలో బాలీవుడ్ స్టార్!

తెలుగు యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు . అర్జున్‌రెడ్డి, గీతగోవిందం చిత్రాలతో అన్ని వర్గాలను ఆకట్టుకున్న ఈ హీరో ఇటీవల వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘’ సినిమాలో విజయ్ నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్. పూరీ జగన్నాథ్, ఛార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ విజయ్‌కు తల్లిగా నటిస్తున్నారు. బాలీవుడ్ ఆడియన్స్‌‌కి కూడా కనెక్ట్ అయ్యేలా యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ.. కీలక పాత్రల్లో అక్కడి నటులను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ తండ్రి పాత్రకు సునీల్ శెట్టిని తీసుకున్నట్లు సమాచారం. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు మాఫియా టచ్ ఇస్తున్నారని, పాత్ర మాఫియా డాన్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37sEBdk

No comments:

Post a Comment

Messaging app Freedom Chat exposes user phone numbers and more - here's what we know

A patch was released to fix the bugs and users were forced to update their PIN codes. from Latest from TechRadar https://ift.tt/E0PmKCM